Big News Big Debate: టార్గెట్ 2023..! కొత్త కొత్త వ్యూహాలతో మిషన్ 90 పేరుతో బీజేపి యాక్షన్ ప్లాన్..(లైవ్)
2023లో అధికారమే లక్ష్యంగా అధిష్టానం ఇచ్చిన రోడ్‌మ్యాప్ మిషన్ 90 పేరుతో కదనరంగంలో దిగింది తెలంగాణ పార్టీ. ముందు ఆపరేషన్‌కు ఆకర్ష్‌తో అవసరమైన...
తెలంగాణలో బీజేపీ యాక్షన్ మొదలైంది. 2023లో అధికారమే లక్ష్యంగా అధిష్టానం ఇచ్చిన రోడ్‌మ్యాప్ మిషన్ 90 పేరుతో కదనరంగంలో దిగింది తెలంగాణ పార్టీ. ముందు ఆపరేషన్‌కు ఆకర్ష్‌తో అవసరమైన చోట నేతలకు వలవేసి మరీ నియోజకవర్గాల్లో బలపడాలనుకుంటోంది. బీఎల్ సంతోష్ రంగంలో దిగడంతో అటు ప్రత్యర్ధి పార్టీలు కూడా అలర్ట్ అయ్యాయి. తమ పార్టీ నుంచి ఎవరూ పార్టీ వీడకుండా జాగ్రత్త పడుతున్నాయి కాంగ్రెస్, టీఆర్ఎస్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..
Latest Videos
Latest News