Big News Big Debate: యాత్రకు వేళాయరా.! యువగళంతో లోకేష్ , వారాహితో పవన్ కళ్యాణ్ సర్వం సిద్ధం..
ఎన్నికలకు ఏడాది మాత్రమే గడువు ఉండటంతో పార్టీలన్నీ యాక్షన్‌లోకి దిగాయి. యువగళం పేరుతో టీడీపీ నేత లోకేష్ పాదయాత్రకు సిద్దమైతే.. వారాహి యాత్రకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా...
ఎన్నికలకు ఏడాది మాత్రమే గడువు ఉండటంతో పార్టీలన్నీ యాక్షన్‌లోకి దిగాయి. యువగళం పేరుతో టీడీపీ నేత లోకేష్ పాదయాత్రకు సిద్దమైతే.. వారాహి యాత్రకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమాయత్తం అవుతున్నారు. అటు విభజన హామీలు అమలు చేయాలంటూ లెఫ్ట్ పార్టీలకు చెందిన యువజన సంఘాలు సమరయాత్ర పేరుతో జనాల్లోకి వెళుతున్నాయి. ఏపీలో ఇప్పుడు యాత్రల రాజకీయాలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై పరస్పర విమర్శలు కూడా అంతే కాక రేపుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
Published on: Jan 25, 2023 07:06 PM
Follow Us
వైరల్ వీడియోలు
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!
ఇరానీ చాయ్,కార్పెట్లు,డ్రైఫ్రూట్స్.. హైదరాబాద్కు 400 ఏళ్ల బంధం
సంతలో కూరగాయలు కొంటున్నారా.. జాగ్రత్త !
పోలీసులకే షాకిచ్చిన దొంగల మాస్టర్ ప్లాన్ !
నాన్న, అంకుల్ దుబాయ్ వెళ్లారు..ఎలా ఉన్నారో ఏమో?

