Big News Big Debate: విజయవాడలో కన్నా, గంటా, బోండా భేటీ.. ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో అలజడి..
ఏడాదిన్నరలోనే ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పార్టీలన్నీ కూడా యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. రాజకీయ పార్టీలే కాదు కుల పెద్దలు కూడా ఈ సారి రంగంలో దిగి తమ..
ఏడాదిన్నరలోనే ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పార్టీలన్నీ కూడా యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. రాజకీయ పార్టీలే కాదు కుల పెద్దలు కూడా ఈ సారి రంగంలో దిగి తమ తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. మరీ ముఖ్యంగా కాపులు అయితే రాజ్యాధికారమే లక్ష్యమంటున్నారు. రకరకాల పార్టీల్లో ఉన్న పెద్దలందరినీ కలిపి సీఎం పదవి ఇచ్చే పార్టీలకే మద్దతు ఇచ్చేలా ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా విశాఖపట్నంలో 26న రంగా పేరుతో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోస్టర్ రిలీజ్ చేసిన వారంలోపే బెజవాడలో మళ్లీ పెద్దలు మంత్రాంగం జరపడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..
డెడ్‌లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో

