Big News Big Debate: తెలుగు రాష్ట్రాల మధ్య ఎందుకిలా..? ఏపీ – తెలంగాణ ముదిరిన మంత్రుల వార్..
తెలుగు రాష్ట్రాల మంత్రుల మధ్య ఉరుముల్లేని పిడుగుల్లా మాటల మంటలు చెలరేగుతున్నాయి. రెండు రోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్‌పై మాటల కత్తులు దూసుకుంటే.. తాజాగా రెండు రాష్ట్రాల అభివృద్ధిపై సరికొత్త వార్ మొదలైంది..
తెలుగు రాష్ట్రాల మంత్రుల మధ్య ఉరుముల్లేని పిడుగుల్లా మాటల మంటలు చెలరేగుతున్నాయి. రెండు రోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్‌పై మాటల కత్తులు దూసుకుంటే.. తాజాగా రెండు రాష్ట్రాల అభివృద్ధిపై సరికొత్త వార్ మొదలైంది. నిన్న సంగారెడ్డి కార్మికుల సభలో తెలంగాణ మంత్రి హరీష్‌రావు చేసిన కామెంట్స్‌కు భగ్గుమన్నారు ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. దీనికి మళ్లీ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఏపీ ప్రభుత్వాన్నే కాదు.. అక్కడున్న పార్టీలపైనా విమర్శల జడవాన కురిపించారు. దీనికి ఏపీ నుంచి మళ్లీ కౌంటర్లు కూడా వచ్చాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..
వైరల్ వీడియోలు
Latest Videos