Big News Big Debate: పొలిటికల్ బ్లాస్టింగ్.! రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై దుమారం.. తెలంగాణలో హీటెక్కిన పాలిటిక్స్..(లైవ్)
మాటలనే తూటాలుగా పేల్చే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ సారి ప్రగతిభవన్‌పై చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ బాంబులా మారి అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఆయన ఉద్దేశం ఏదైనా కావొచ్చు..
మాటలనే తూటాలుగా పేల్చే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ సారి ప్రగతిభవన్‌పై చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ బాంబులా మారి అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఆయన ఉద్దేశం ఏదైనా కావొచ్చు.. రేవంత్‌రెడ్డికి చట్టబద్దంగా అనిపించవచ్చు కానీ అధికారపార్టీ మాత్రం రెచ్చగొట్టే విద్వేషపు ప్రసంగం అంటోంది. ప్రగతిభవన్ ఉంటే ఎంత.. మావోయిస్టులు పేల్చేస్తే ఏంటి అంటూ రేవంత్ రెడ్డి అన్న మాటలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఆ మాటకొస్తే తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారింది. కేసులు కూడా నమోదు అవుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

