రాజగోపాల్ రెడ్డికి అందుకే మంత్రి పదవి దక్కలేదు.. భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు..
కాంగ్రెస్ పార్టీలోనేకాదు, స్టేట్ పాలిటిక్స్‌ను తన వ్యాఖ్యలతో రచ్చరేపుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. హైకమాండ్ ఆయనకు పదవిపై ఇచ్చిన హామీ నిజమేనంటూ భట్టి విక్రమార్క టీవీ9 క్రాస్ ఫైర్‌లో అసలు విషయాన్ని బయటపెట్టారు.
కాంగ్రెస్ పార్టీలోనేకాదు, స్టేట్ పాలిటిక్స్‌ను తన వ్యాఖ్యలతో రచ్చరేపుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. హైకమాండ్ ఆయనకు పదవిపై ఇచ్చిన హామీ నిజమేనంటూ.. టీవీ9 క్రాస్ ఫైర్‌లో అసలు విషయాన్ని బయటపెట్టారు. కేబినెట్ కూర్పులో పరిస్థితుల దృష్ట్యా రాజగోపాల్‌రెడ్డికి అవకాశం దక్కలేదంటూ భట్టి విక్రమార్క తెలిపారు. అలాగే.. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ అయిన అనేక అంశాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క TV9 క్రాస్ ఫైర్‌లో మాట్లాడారు.. కక్ష సాధింపు రాజకీయాల ఆరోపణల నుంచి పార్టీ అంతర్గత విషయాల వరకు… కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ నుంచి బీసీ రిజర్వేషన్ల వరకు.. ఇలా అనేక అంశాలపై టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్ సంధించిన ప్రశ్నలకు భట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు.
ఇది కూడా చదవండి: సీఎం రేసులో ఉన్నా.. అందరం కాంగ్రెస్ గ్రూపే: భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..

