Nandamuri BalaKrishna: సంస్కృతంలో తన పట్టును చూపించిన బాలయ్య… మాస్క్ పై పద్యం అదుర్స్… ( వీడియో )
వీలు దొరికినప్పుడల్లా.. సంస్కృతంలో తన పట్టును చూపించే బాలకృష్ణ..
వీలు దొరికినప్పుడల్లా.. సంస్కృతంలో తన పట్టును చూపించే బాలకృష్ణ.. తాజాగా మాస్క్ మీదే ఓ సంస్కృత పద్యాన్ని పాడి వినిపించారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 21 సంవత్సరాల వేడుకలో భాగంగా… ఆయన ఆ పద్యాన్ని ఆలపించి అందర్నీ ఆకట్టుకున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: WUHAN LAB: వుహాన్ ల్యాబ్‌కు నోబెల్ ప్రైజ్…!! ఐసీస్‌కి నోబెల్ శాంతి బహుమతి…?? ( వీడియో )
Google New Tool: వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే అయితే వారి జీతాల్లో మార్పు… ( వీడియో )
వైరల్ వీడియోలు
Latest Videos