Nara Lokesh: యువగళంలో లోకేష్.. నంద్యాలలో స్కానింగ్ చేయించుకున్న లోకేష్..
యువగళం పాద యాత్రలో బిజీగా ఉన్న నారా లోకేష్.. భుజం నొప్పితో నంద్యాలలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. ఆయన కొద్ది రోజులుగా భుజం నొప్పితో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వైద్యులు ఎంఆర్‌ఐ స్కానింగ్ చేశారు.
యువగళం పాద యాత్రలో బిజీగా ఉన్న నారా లోకేష్.. భుజం నొప్పితో నంద్యాలలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. ఆయన కొద్ది రోజులుగా భుజం నొప్పితో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వైద్యులు ఎంఆర్‌ఐ స్కానింగ్ చేశారు. రెండు మూడు రోజులుగా ఈ నొప్పి సంక్లిష్టంగా మారడంతో వైద్యుల సూచన మేరకు నంద్యాలలోని మాగ్నా MRI సెంటర్ లో స్కానింగ్ చేయించుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!
వైరల్ వీడియోలు
Latest Videos