AP Politics: ఏపీలో హీటెక్కిస్తున్న పార్టీల పొలిటికల్ స్టిక్కర్లు.. జనసేన , టీడీపీ స్టికర్స్ వైరల్..
ఆంద్రప్రదేశ్ లో ప్రస్తుతం స్టిక్కర్స్ వార్ ఓ రేంజ్ లో జరుగుతోంది. అధికార పార్టీ అధికారికంగా చేపట్టిన ఇంటింటికి సీఎం జగన్ పాలనను తెలియజేస్తూ.. వేస్తున్న స్టిక్కర్స్ పై ప్రతి పక్ష పార్టీ జనసేన మొదలు పెట్టిన మాకు నమ్మకం లేదు జగన్.. మా నమ్మకం పవన్.. ఇప్పుడు టీడీపీ నేతలు కూడా ఓన్ చేసుకున్నారు.
ఆంద్రప్రదేశ్ లో ప్రస్తుతం స్టిక్కర్స్ వార్ ఓ రేంజ్ లో జరుగుతోంది. అధికార పార్టీ అధికారికంగా చేపట్టిన ఇంటింటికి సీఎం జగన్ పాలనను తెలియజేస్తూ.. వేస్తున్న స్టిక్కర్స్ పై ప్రతి పక్ష పార్టీ జనసేన మొదలు పెట్టిన మాకు నమ్మకం లేదు జగన్.. మా నమ్మకం పవన్.. ఇప్పుడు టీడీపీ నేతలు కూడా ఓన్ చేసుకున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో స్టిక్కర్స్ వార్ మూడు పార్టీల ముక్కలాటగా మారింది. దీంతో ఇళ్ల గోడలు మూడు పార్టీల స్టిక్కర్లతో నిండిపోతున్నాయి
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..
Published on: Apr 10, 2023 12:54 PM
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

