Thota Chandrasekhar: పవన్ కల్యాణ్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని పార్టీ మారలేదు..! తోట చంద్రశేఖర్ క్లారిటీ.. వీడియో.
పవన్ కల్యాణ్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని పార్టీ మారలేదని తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌కి
పవన్ కల్యాణ్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని పార్టీ మారలేదని తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌కి రాజకీయ అనుభవం లేదంటూ ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. జనసేన పార్టీ మేనిఫెస్టో ఏంటో చెప్పాలంటూ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కాగా, తోట చంద్రశేఖర్ చేసిన కామెంట్స్‌పై జన సైనికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Published on: Jan 08, 2023 09:42 AM
వైరల్ వీడియోలు
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

