YS Jagan: హాలిడే ట్రిప్ కి వెళ్లిన సీఎం.. సిమ్లా చేరుకున్న జగన్ దంపతులు.. వీడియో
నార్త్ ఇండియా టూర్ వెళ్లిన జగన్.. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి హిమాచల్‌ప్రదేశ్ టూర్‌కు వెళ్లారు. విజయవాడ నుండ నుంచి ప్రత్యేక విమానంలో చంఢీగఢ్ చేరుకున్న జగన్ ఫ్యామిలీ..
నార్త్ ఇండియా టూర్ వెళ్లిన జగన్.. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి హిమాచల్‌ప్రదేశ్ టూర్‌కు వెళ్లారు. విజయవాడ నుండ నుంచి ప్రత్యేక విమానంలో చంఢీగఢ్ చేరుకున్న జగన్ ఫ్యామిలీ.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో సిమ్లా వెళ్లారు. జగన్ దంపతులు ఈనెల 28న సిల్వర్ జూబ్లీ వివాహ వేడుకలు సిమ్లాలోనే జరుపుకోనున్నారు. పర్యటన ముగించుకుని ఈ నెల 30 లేదంటే 31న తిరిగి జగన్ విజయవాడ చేరుకుంటారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Samantha: పేరు మార్చుకోవడం నా ఇష్టం.. ట్రోలర్స్‌కు కౌంటర్ ఇచ్చిన సామ్.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos