AP Capital: ఏపీ రాజధానిని తేల్చేసిన కేంద్రం.. లైవ్ వీడియో
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మూడు రాజధానుల కాన్సెప్ట్ తెరపైకి తెచ్చింది. అధికార వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నది ప్రభుత్వ ఆలోచన. ఈ దిశగా అడుగులు కూడా పడ్డాయి. అయితే.. న్యాయపరమైన చిక్కులు ఎదురవడంతో.. వాటిని క్లియర్ చేసుకునే పని కొనసాగుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Nagarjuna Birthday Special Live Vieo: నవరసాల నాగ్ వస్తున్నాడు సరికొత్తగా.. కింగ్ నాగ్ బర్త్డే వీడియో
ఓ జంట వినూత్న ఆలోచన.. వేదికపైన ఏకంగా..వైరల్ అవుతున్న వీడియో:Crazy Couple Viral Video.
Published on: Aug 29, 2021 05:08 PM
వైరల్ వీడియోలు
Latest Videos