Samantha: పేరు మార్చుకోవడం నా ఇష్టం.. ట్రోలర్స్‌కు కౌంటర్ ఇచ్చిన సామ్.. వీడియో
నాగ చైతన్యను వివాహమాడిన తర్వాత సమంత.. తన ప్రొఫైల్ నేమ్‌ను అక్కినేని సమంతగా మార్చుకున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం సామ్.. తన పేరులోని అక్కినేని పదాన్ని తొలగించారు.
నాగ చైతన్యను వివాహమాడిన తర్వాత సమంత.. తన ప్రొఫైల్ నేమ్‌ను అక్కినేని సమంతగా మార్చుకున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం సామ్.. తన పేరులోని అక్కినేని పదాన్ని తొలగించారు. దీంతో గాసిప్ రాయుళ్లకు పండగలాంటి వార్త దొరికినట్లైంది. అయితే ఈ విషయమై నెట్టింట ఎంత రచ్చ జరిగినా స్పందించని సామ్ …. తాజగా ఓ ఇంటర్య్వూలో తొలిసారిగా స్పందించారు. స్పందించడమే కాదు.. తన కంటూ సొంత అభిప్రాయాలు ఉండవా.. అంటూ ట్రోలర్స్‌పై ఫైర్ అయ్యారు.
మరిన్ని ఇక్కడ చూడండి: AP Capital: ఏపీ రాజధానిని తేల్చేసిన కేంద్రం.. లైవ్ వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

