Ambati Ram Babu: బాలకృష్ణకు సువర్ణావకాశం.. టీడీపీని తీసుకోవచ్చు
నిన్న ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ, అంబటి రాంబాబు మధ్య ఆసక్తికర సన్నివేశాలు జరిగాయి. ఇద్దరి మధ్య ఆగ్రహపూరిత సంఘటన జరిగింది. దానికి కొనసాగింపుగా మంత్రి అంబటి రాంబాబు టీవీ9 బిగ్‌డిబేట్‌లో మాట్లాడారు. అవేంటో చూద్దాం.. బాలకృష్ణకు సువర్ణావకాశం దొరికిందన్నారు అంబటి రాంబాబు. నాడు, తండ్రి నుంచి బావ పార్టీని లాక్కున్నారు, ఇప్పుడు బావ నుంచి బాలకృష్ణ పార్టీని తీసుకునే అవకాశం వచ్చిందన్నారు, అవకాశాన్ని ఉపయోగించుకుంటారో లేదో ఆయన ఇష్టం అన్నారు అంబటి.
నిన్న ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ, అంబటి రాంబాబు మధ్య ఆసక్తికర సన్నివేశాలు జరిగాయి. ఇద్దరి మధ్య ఆగ్రహపూరిత సంఘటన జరిగింది. దానికి కొనసాగింపుగా మంత్రి అంబటి రాంబాబు టీవీ9 బిగ్‌డిబేట్‌లో మాట్లాడారు. అవేంటో చూద్దాం.. బాలకృష్ణకు సువర్ణావకాశం దొరికిందన్నారు అంబటి రాంబాబు. నాడు, తండ్రి నుంచి బావ పార్టీని లాక్కున్నారు, ఇప్పుడు బావ నుంచి బాలకృష్ణ పార్టీని తీసుకునే అవకాశం వచ్చిందన్నారు, అవకాశాన్ని ఉపయోగించుకుంటారో లేదో ఆయన ఇష్టం అన్నారు అంబటి. నాడు, ఎన్టీఆర్‌పై చంద్రబాబు తీరుకి కోపం రాలేదా..! ఇప్పుడు కళామతల్లిని అంటనే వచ్చిందా అంటూ సెటైర్లు వేశారు, తగ్గేదే లేదంటున్న బాలకృష్ణకు అంబటి ఘాటుగా రిప్లయి ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అంబానీ ఇంట గణేష్ చతుర్థి వేడుకలు.. సందడి చేసిన స్టార్ కపుల్స్
నడుచుకెళ్తున్న పిల్లల్ని కారులో డ్రాప్ చేసిన మంత్రి
గుడ్ న్యూస్.. విమానంలో స్నాక్స్‌తోపాటు కూల్‌డ్రింక్ ఫ్రీ
పట్టపగలు బ్యాంక్ దోపిడీ.. రూ.5.56 కోట్లు లూటీ
ప్రపంచంలోనే అత్యంత పొడవైన జుట్టు కలిగిన పురుషుడిగా రికార్డ్ !!
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

