AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alcohol Seized: పండుగనాడు మందుబాబులు పరేషాన్

ఇగొ ఈ అన్నల్ని సూడుర్రి.. ఎంత న్యాయంగున్నరు. అందర్లెక్క కేసులు కేసులు కాకుంట చీపుగ 16 సీసాలే పట్కవోతుర్రట హైద్రావాద్‌ నుంచి ప్రకాశం జిల్లాలున్న కోమటికుంటకు. పాపం గీళ్లని కూడ ఇడ్శిపెట్టకుంట బాటిల్లను సీజ్‌ జేశి నెత్తిన గుడ్డకప్పి కూసోవెట్టిర్రిట్ల. ఏమోపో... రాష్ట్రాలన్నిటీకి వెన్నుముక అసంటి మందుబాబులకి ముత్తెమంత మర్యాద ఇస్తలేరీ పోలీసోల్లు.

Venkata Chari
|

Updated on: Jan 15, 2024 | 11:09 AM

Share

గీ వార్త జూస్తె కొంతమంది కడ్పు మండుతుండొచ్చు. కండ్లల్లకేలి నీళ్లు తిరుగుతుండచ్చు.. గుండె పలిగిపోవచ్చు.. ఇంకొంతమందైతే పిచ్చోళ్లైనా ఐతుండొచ్చుల్లా.. ఎందుకట్లనంటె…? శానామంది అమృతం లెక్క ఫీలయ్యే ఓ ఔషదాన్ని పోలీసోళ్లు పట్టుకుంటుర్రు. పండ్గ పూటని సుత సూడకుంట పొట్టకొడ్తుర్రు పాపం. ఈ పోలీసులున్నారే.. మందుబాబులు పండ్గ జేస్కోకుంట ఒగటే అడ్డం వడ్తుర్రుపో. ఏమ్.. ఏవంత తప్పు జేశిర్రాళ్లు.

పండ్గకు పక్కరాష్ట్రాలకేలి మందు తీస్కచ్చుకుంటె వట్టుకుంటరా.? పండ్గ పూటని సుత సూడకుంట సీసాలు వట్కవోయి స్టేషన్ల వెట్టుకుంటె గాళ్లేమైపోవాలె. రాష్ట్రానికి ఖజానా నింపేటి మారాజ పోషకుల్ని లెక్కజెయ్యరా మీరు..? పండ్గనాడు సుత పట్టుకుంటుర్రని, పగవట్టి మందు బందు వెట్టిర్రే అనుకో రాష్ఠ్రం గతేంగావాలె. రాష్ట్రం రూపురేఖలు మార్శేటి మందుబాబుల మీదనా మీ ప్రతాపాలు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ప్రపంచంలో ఎన్ని రకాల క్యాలెండర్లు ఉన్నాయో తెలుసా..?
ప్రపంచంలో ఎన్ని రకాల క్యాలెండర్లు ఉన్నాయో తెలుసా..?
ప్రభుత్వం నుంచి మరో గుడ్‌న్యూస్.. ఉచితంగా రూ.5లక్షల జీవిత బీమా!
ప్రభుత్వం నుంచి మరో గుడ్‌న్యూస్.. ఉచితంగా రూ.5లక్షల జీవిత బీమా!
ఇమ్యూనిటీని పెంచే ఉసిరికాయ, పచ్చిమిర్చి పప్పు.. ఎలా చెయ్యాలంటే
ఇమ్యూనిటీని పెంచే ఉసిరికాయ, పచ్చిమిర్చి పప్పు.. ఎలా చెయ్యాలంటే
హైదరాబాద్ వాసులకు మరో సూపర్ గుడ్ న్యూస్
హైదరాబాద్ వాసులకు మరో సూపర్ గుడ్ న్యూస్
సరిహద్దులు లేని ప్రేమ.. సిసిటివి కెమెరా వారధిగా పలకరిపులు
సరిహద్దులు లేని ప్రేమ.. సిసిటివి కెమెరా వారధిగా పలకరిపులు
ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. దారుణంగా పడిపోయిన రూపాయి!
ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. దారుణంగా పడిపోయిన రూపాయి!
రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. కొత్తగా 2లక్షల పెన్షన్లు
రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. కొత్తగా 2లక్షల పెన్షన్లు
మష్రూమ్ చికెన్ మసాలా కర్రీ ఇలా చేస్తే.. మూడు ప్లేట్స్ లాగిస్తారు
మష్రూమ్ చికెన్ మసాలా కర్రీ ఇలా చేస్తే.. మూడు ప్లేట్స్ లాగిస్తారు
విద్యార్థులకు సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. నెలకు రూ.2వేలు..
విద్యార్థులకు సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. నెలకు రూ.2వేలు..
బట్టల మీద ఏ మరకైనా సరే.. ఈ సింపుల్ చిట్కాతో పోగొట్టుకోండి..
బట్టల మీద ఏ మరకైనా సరే.. ఈ సింపుల్ చిట్కాతో పోగొట్టుకోండి..