ఏంట్రా ఇది.. అదేమైనా బస్సా.. విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
లండన్ నుంచి బంగ్లాదేశ్‌కు వెళ్తున్న బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఇద్దరు ప్రయాణికులు గాల్లో ఉండగానే ఘర్షణకు దిగారు. తొలుత మాటలతో మొదలైన వివాదం పిడిగుద్దుల దాడి వరకు వెళ్లింది. ఒకరి టీషర్ట్ సైతం చిరిగిపోయింది. చిన్నారులు, వృద్ధులు భయాందోళనకు గురికావడంతో క్యాబిన్ సిబ్బంది, తోటి ప్రయాణికులు జోక్యం చేసుకుని ఇద్దరినీ విడదీశారు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
