Viral Video: ఇలాగైతే అమెరికాలో మనోళ్ల లైఫ్ కష్టమే గురూ..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయ వస్తువులపై సుంకాలను విధించిన తర్వాత భారతీయ తినుబండారాలు, నిత్యావసర సరుకుల ధరలు అక్కడి కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. భారత్‌లో తక్కువ ధరకు లభించే అవే వస్తువులు అమెరికాలో పదుల రెట్లు అధికంగా వెచ్చించి కొనాల్సి వస్తోంది. ఓ స్టోర్‌లో ఏ వస్తువుల ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో చూపిస్తూ ఓ భారతీయ యువకుడు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను రజత్ అనే వ్యక్తి షేర్ చేశారు. అందులో వాల్‌మార్ట్ స్టోర్ లోపల ఉన్న భారతీయ ఉత్పత్తులను చూపించాడు. ఈ వీడియోలో స్టోర్ షెల్ఫ్‌లో ఉంచిన పప్పులు, నమ్‌కీన్, బిస్కెట్లు , వివిధ రకాల మసాలా సుగంధ ద్రవ్యాలు, సాస్‌ల ప్యాకెట్‌లను చూపించాడు. ఇవన్నీ మన భారతీయులకు ఇష్టమైనవని చెప్పాడు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయ వస్తువులపై సుంకాలను విధించిన తర్వాత భారతీయ తినుబండారాలు, నిత్యావసర సరుకుల ధరలు అక్కడి కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. భారత్‌లో తక్కువ ధరకు లభించే అవే వస్తువులు అమెరికాలో పదుల రెట్లు అధికంగా వెచ్చించి కొనాల్సి వస్తోంది. ఓ స్టోర్‌లో ఏ వస్తువుల ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో చూపిస్తూ ఈ వీడియోను రజత్ అనే వ్యక్తి షేర్ చేశారు. అందులో వాల్‌మార్ట్ స్టోర్ లోపల ఉన్న భారతీయ ఉత్పత్తులను చూపించాడు. ఇక్కడ రాయల్ బ్రాండ్ పప్పులు, మసూర్ పప్పు, పెసర పప్పు దాదాపు 4 డాలర్లకు దొరుకుతాయని రజత్ చెప్పారు. హల్దిరామ్ కట్టా మీఠా నమ్కీన్, ఆలూ భుజియా కూడా దాదాపు 4 డాలర్గలకు దొరుకుతున్నాయి. పార్లే హైడ్ అండ్ సీక్ బిస్కెట్లు దాదాపు 4.5కి అమ్ముడవుతున్నాయి. ఒక షెల్ఫ్‌లో పార్లే-జి, గుడ్ డే, బిర్యానీ మసాలా, తందూరీ మసాలా, బటర్ చికెన్ సాస్ సహా అనేక ఇతర ఉత్పత్తులు ఉన్నాయి. డల్లాస్‌లో భారతీయుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది.. కనుక వాల్‌మార్ట్ ఈ వస్తువులను కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఉంచిందని రజత్ అన్నారు.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

