Papaya Seed benefits: బొప్పాయి గింజలతో కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా ?? వీడియో
బొప్పాయితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. సాధారణంగా బొప్పాయి జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా.. కడుపు సమస్యలను తగ్గిస్తుంది.
బొప్పాయితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. సాధారణంగా బొప్పాయి జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా.. కడుపు సమస్యలను తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతుంది. పొట్ట పేగుల్లో విష పదార్థాలను తొలగించడంలో బొప్పాయి సహయపడుతుంది. ఇందులో ప్లేవనాయిడ్స్, పోటాషియం, మినరల్స్, కాపర్, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే కేవలం బొప్పాయి మాత్రమే కాకుండా.. బొప్పాయి గింజలతోనూ అనేక ప్రయోజనాలుంటాయి. బొప్పాయి గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన శరీరానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి.
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

