Omicron In Maharashtra: మహారాష్ట్రలో ‘ఒమిక్రాన్’ కలవరం…144 సెక్షన్ అమలు.. లైవ్ వీడియో

|

Dec 11, 2021 | 2:12 PM

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. ఇప్పిటవరకూ దేశంలోని ఐదు రాష్ట్రాల్లో 32 కేసులు రికార్డయ్యయాయి. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ సూచన మేరకు అన్ని రాష్ట్రాలు పూర్తి స్థాయిలో అలెర్ట్ అయ్యాయి.

Published on: Dec 11, 2021 02:03 PM