ముస్లిం వ్యక్తి ఔదార్యం !! గొప్ప మనసుతో ఇలాంటి సాయం !! వీడియో
ఒక వ్యక్తికి మరొక వ్యక్తి పరిచయం అవ్వగానే మొదట అడిగే ప్రశ్న నీ పేరేంటి...? మీది ఏ ఊరు.. ఆ తర్వాత మీది ఏ కులం లేదా ఏ మతం అని అడుగుతారు.
ఒక వ్యక్తికి మరొక వ్యక్తి పరిచయం అవ్వగానే మొదట అడిగే ప్రశ్న నీ పేరేంటి…? మీది ఏ ఊరు.. ఆ తర్వాత మీది ఏ కులం లేదా ఏ మతం అని అడుగుతారు. కానీ మనిషికి ఉండాల్సింది మతం, కులం కాదు మంచి మనస్సు. ఈ మంచి మనస్సుతోనే ఓ వ్యక్తి.. బురదలో ఉన్న ఆవును రక్షించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఆ ఆవును రక్షించిన వ్యక్తి.. ఒక ముస్లిం.. అయితేనేం మంచి మనస్సుతో గొప్ప పని చేశారు. ఇక్కడ ఓ ఆవు గుంతలో పడింది. గుంతలోంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది. కానీ దానికి సాధ్యం కావడం లేదు. ఇది గమనించిన ఓ ముస్లిం యువకుడు ఆవును రక్షించేందుకు గుంతలోకి దిగారు. ఆవు బయటకు వచ్చేలా సాయం చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: పెంపుడు శునకం వింత అల్లరి !! చూసి ఫిదా అవ్వాల్సిందే.. వీడియో
కల్లుచెదిరే వజ్రాల గొడుగు !! 12 వేల డైమండ్లు !! ధరెంతో తెలుసా ?? వీడియో
Viral Video: ఇదేం వింత అలవాటు !! వారానికి ఒక్కసారేనా ?? వీడియో
Most Expensive City : అత్యంత ఖరీదైన నగరం ఇదే !! పేరు తెలిస్తే ఆశ్చర్యపోతారు !! వీడియో
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం
కుమారుడికి మాటిచ్చా.. రూ. 27 వేల కోట్ల సంపద దానం

