Viral Video: పెంపుడు శునకం వింత అల్లరి !! చూసి ఫిదా అవ్వాల్సిందే.. వీడియో
జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పెంపుడు కుక్కలకు సంబంధించిన వీడియోలను ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు..
జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పెంపుడు కుక్కలకు సంబంధించిన వీడియోలను ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు..తాజాగా ఇక్కడ మరో పెంపుడు శునకం ఆటలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి..వీడియో చూసిన నెటిజన్లు అన్ని ఇంటర్‌నెట్ ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేసుకుంటున్నారు.. ఇక్కడ ఓ పెంపుడు కుక్క ఎదురుగా ఉన్న ఓ బాతు బొమ్మతో ఆడుకుంటూ కనిపిస్తుంది..అయితే, ఆ బొమ్మ అప్పుడప్పుడు..ఏడుస్తున్నట్టుగా అరుస్తుంది..అది అలా అరుస్తుండగా, ఆ కుక్క అలాగే చూస్తుండిపోతుంది..ఎప్పుడైతే..ఆ బాతు బొమ్మ అరవటం ఆగిపోతుందో ఆ వెంటనే శునకం అరవటం మొదలు పెడుతుంది..దానికి రియాక్షన్ అన్నట్టుగా,..ఆ వెంటనే బొమ్మ అరుస్తుంది..
మరిన్ని ఇక్కడ చూడండి:
కల్లుచెదిరే వజ్రాల గొడుగు !! 12 వేల డైమండ్లు !! ధరెంతో తెలుసా ?? వీడియో
Viral Video: ఇదేం వింత అలవాటు !! వారానికి ఒక్కసారేనా ?? వీడియో
Most Expensive City : అత్యంత ఖరీదైన నగరం ఇదే !! పేరు తెలిస్తే ఆశ్చర్యపోతారు !! వీడియో
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

