భాగ్యనగరవాసులకు గుడ్‌న్యూస్.. ట్రెండ్‌కు తగ్గ గృహోపకరణాలతో నయా షోరూమ్

మీ ఇంటిని అందంగా అలంకరించుకోవాలనుకుంటున్నారా? సౌకర్యవంతమైన ఫర్నిచర్, అద్భుతమైన పెయింటింగ్స్ తో మీ ఇంటికొచ్చే అతిథులను కట్టిపడేయాలనుకుంటున్నారా? మీలాంటి వారి కోసమే హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఎన్ హాన్స్ ఫర్నిచర్ షోరూమ్ అందుబాటులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఔత్సాహిక పారిశ్రామికవేత్త భరత్ రెడ్డి ఏర్పాటు చేసిన ఎన్ హాన్స్ ఫర్నిచర్ షోరూమ్‌ను నటి, మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్‌తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.

Updated on: Sep 25, 2023 | 7:54 PM

మీ ఇంటిని అందంగా అలంకరించుకోవాలనుకుంటున్నారా? సౌకర్యవంతమైన ఫర్నిచర్, అద్భుతమైన పెయింటింగ్స్ తో మీ ఇంటికొచ్చే అతిథులను కట్టిపడేయాలనుకుంటున్నారా? మీలాంటి వారి కోసమే హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఎన్ హాన్స్ ఫర్నిచర్ షోరూమ్ అందుబాటులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఔత్సాహిక పారిశ్రామికవేత్త భరత్ రెడ్డి ఏర్పాటు చేసిన ఎన్ హాన్స్ ఫర్నిచర్ షోరూమ్‌ను నటి, మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్‌తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. మనస్సును దోచుకోవడంతో పాటు పూర్తి సౌకర్యవంతంగా ఉండే గృహోపకరణాలతో ఇంటికే అందం వస్తుందన్నారు నటి నమ్రతా శిరోద్కర్. అద్భుతమైన ఫర్నిచర్‌తో ఆ ఇంటికి కొత్త రూపం వస్తుందన్నారు ప్రముఖులు. భారత్ రెడ్డి నగర ప్రజల కోసం అన్ని రకాల ఫర్నీచర్లను అందుబాటులోకి తేవడం హర్షనీయమన్నారు సినీ నిర్మాత అల్లు అరవింద్. కొత్త ట్రెండ్‌ను సృష్టించే ఇలాంటి ఫర్నిచర్ షోరూమ్స్ మరెన్నో రావాలని ఆకాంక్షించారు స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Elon Musk: ఎలాన్‌ మస్క్‌ చేతికి ఐఫోన్‌ 15.. ఫీచర్స్‌కు ఫిదా

పదేళ్ల బాలుడి సమయస్పూర్తి.. తప్పిన పెను ప్రమాదం

Ram Pothineni: నువ్వేమైనా పెద్ద ఫిగర్‌వా !! శ్రీలీలపై రామ్ సెన్సేషనల్ కామెంట్స్

శ్రీవారి బస్సునే ఎత్తుకెళ్లాలనుకున్నాడు.. చివరికి ??

Parineeti Chopra: పెళ్ళి పీటలపై బాలీవుడ్​ క్యూట్​కపుల్..