Ram Pothineni: నువ్వేమైనా పెద్ద ఫిగర్‌వా !! శ్రీలీలపై రామ్ సెన్సేషనల్ కామెంట్స్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోయిన్ శ్రీలీలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా స్కంద సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన శ్రీలీలను ఆటపట్టించారు. యంగ్ హీరో రామ్ పోతినేని.. హీరోయిన్ శ్రీలీలపై వేసిన కౌంటర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా స్కంద. ఈ సినిమాలో రామ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించింది.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోయిన్ శ్రీలీలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా స్కంద సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన శ్రీలీలను ఆటపట్టించారు. యంగ్ హీరో రామ్ పోతినేని.. హీరోయిన్ శ్రీలీలపై వేసిన కౌంటర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా స్కంద. ఈ సినిమాలో రామ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించింది.మాస్ కా బాప్ రేంజ్‌లో హీరోలను ఎలివేట్ చేసే బోయపాటి శ్రీను.. లవర్ బోయ్ రామ్‌ను హ్యాండిల్ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో శ్రీకాంత్, సాయి మంజ్రేకర్, ఇంద్రజ, ప్రిన్స్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన పోస్టర్స్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచగా.. చిత్ర ట్రైలర్ విడుదల చేసి అంచనాలు పెంచేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్రీవారి బస్సునే ఎత్తుకెళ్లాలనుకున్నాడు.. చివరికి ??
Parineeti Chopra: పెళ్ళి పీటలపై బాలీవుడ్ క్యూట్కపుల్..
రక్తపు మడుగులో బాలుడు.. శరీరంపై ఎలుకలు కొరికిన గాయాలు !!
రైల్లో డబ్ల్యూడబ్ల్యూఈ ఫైట్.. 30 నిమిషాల్లోనే అమ్ముడుపోయిన టికెట్లు..
బుడ్డోడి కుకింగ్ పాన్ టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా.. వంటలక్క తమ్ముడివా అంటూ కామెంట్లు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్
మత్స్యకారుల వలలో అరుదైన చేపలు.. అబ్బా అదృష్టం అంటే వీళ్లదే
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం

