బుడ్డోడి కుకింగ్ పాన్ టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా.. వంటలక్క తమ్ముడివా అంటూ కామెంట్లు
పిల్లలు చాలా వరకు పెద్దలను అనుకరిస్తూ నవ్విస్తుంటారు. చైనాలో ఒక పిల్లవాడు నిపుణుడైన షెఫ్‌ను అనుకరిస్తూ నెటిజన్లను ఫిదా చేస్తున్నాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారం X లో కొద్ది నెలల క్రితం పోస్ట్ అయిన వీడియో ఇంకా అందరినీ అలరిస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. నేజియాంగ్‌లో నివసిస్తున్న బాలుడి తల్లి పిల్లాడు చిన్నతనంలోనే వంట చేయడంపై ఆసక్తి చూపడం గమనించి ప్రోత్సహించింది. పిల్లాడు టెలివిజన్‌లో వంటల కార్యక్రమాలలో షెఫ్‌లను చూస్తూ, వారిని అనుకరించడాన్ని ఆమె గమనించి వీడియో తీసింది.
పిల్లలు చాలా వరకు పెద్దలను అనుకరిస్తూ నవ్విస్తుంటారు. చైనాలో ఒక పిల్లవాడు నిపుణుడైన షెఫ్‌ను అనుకరిస్తూ నెటిజన్లను ఫిదా చేస్తున్నాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారం X లో కొద్ది నెలల క్రితం పోస్ట్ అయిన వీడియో ఇంకా అందరినీ అలరిస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. నేజియాంగ్‌లో నివసిస్తున్న బాలుడి తల్లి పిల్లాడు చిన్నతనంలోనే వంట చేయడంపై ఆసక్తి చూపడం గమనించి ప్రోత్సహించింది. పిల్లాడు టెలివిజన్‌లో వంటల కార్యక్రమాలలో షెఫ్‌లను చూస్తూ, వారిని అనుకరించడాన్ని ఆమె గమనించి వీడియో తీసింది. వీడియోలో ఆ పిల్లాడు గరిటెతో పాన్‌ను బ్యాలెన్స్ చేస్తూ, అద్భుతమైన ప్రతిభను చూపించాడు. ‘ఈ పిల్లాడు వంట పాన్‌ను అంత వేగంగా ఎలా తిప్పుతున్నాడు? పిల్లాడి వంట ప్రతిభ అద్భుతంగా ఉంది’ అంటూ వీడియోకు కామెంట్ రాశారు. వీడియోను చూసిన ఒక యూజర్లు వరుసగా కామెంట్లు పెట్టారు. ‘మూడేళ్ళ పిల్లాడికి నా కంటే బాగా వంట చేయడం వచ్చని తెలిసి, తట్టుకోలేకపోతున్నాను’ అని కొందరు అసూయపడుతూ రాయడం గమనార్హం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దుబాయ్‌లో మరో అద్భుత నిర్మాణం !! నీటిపై తేలియాడే మసీదు !!
ఓ గోడౌన్‌లో చొరబడిన పామును అర నిమిషంలో పట్టేసింది !!
ఆయన చేతులే మెషిన్లు !! వ్యక్తి ట్యాలెంట్‌కి నెటిజన్లు ఫిదా
టివీ చూస్తున్నతండ్రి.. పెగ్ కలుపుతున్న కొడుకు.. చివరిలో సూపర్ ట్విస్ట్
కంటెంట్ క్రియేటర్లకు గుడ్ న్యూస్.. యూట్యూబ్‌లో ఎడిటింగ్ మరింత ఈజీ..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

