టివీ చూస్తున్నతండ్రి.. పెగ్ కలుపుతున్న కొడుకు.. చివరిలో సూపర్ ట్విస్ట్
సోషల్ మీడియా బాగా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది రకరకాల స్టంట్స్, చిత్ర విచిత్రమైన కంటెంట్స్‌తో నెట్టింట పాపులరల్ అవుతున్నారు. నెటిజన్ల నుంచి లైక్స్, వ్యూస్ బాగా రాబట్టాలంటే కంటెంట్ కూడా అంతే బలంగా ఉండాలి మరి. అందుకు ఎంతటి సాహసానికైనా సిద్ధపడుతున్నారు క్రియేటర్స్. తాజాగా ఓ యువకుడు తండ్రిముందే మందు కొట్టేందుకు సిద్ధపడ్డాడు. అది చూసి కోపంతో రెచ్చిపోయిన తండ్రి రియాక్షన్ నెట్టింట వైరల్‌గా మారింది.
సోషల్ మీడియా బాగా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది రకరకాల స్టంట్స్, చిత్ర విచిత్రమైన కంటెంట్స్‌తో నెట్టింట పాపులరల్ అవుతున్నారు. నెటిజన్ల నుంచి లైక్స్, వ్యూస్ బాగా రాబట్టాలంటే కంటెంట్ కూడా అంతే బలంగా ఉండాలి మరి. అందుకు ఎంతటి సాహసానికైనా సిద్ధపడుతున్నారు క్రియేటర్స్. తాజాగా ఓ యువకుడు తండ్రిముందే మందు కొట్టేందుకు సిద్ధపడ్డాడు. అది చూసి కోపంతో రెచ్చిపోయిన తండ్రి రియాక్షన్ నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్లు చేస్తున్నారు. అమ్మముందు పిచ్చి వేషాలు వేసినా నడుస్తుందేమో కానీ, నాన్నతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. అదే జరిగింది ఇక్కడ. ఎలాగైనా సరే సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలనుకున్న ఆ యువకుడు ఫ్రాంక్ వీడియో చెయ్యాలనుకున్నాడు. కొంచెం ధైర్యం చేసి తండ్రితోనే అది చెయ్యాలనుకున్నాడు. తండ్రి మంచం మీద పడుకొని టీవీ చూస్తుండగా మెల్లగా వచ్చి అక్కడ కింద కూర్చున్నాడు. తండ్రి టీవీలో మునిగిపోయాడు. ఇంతలో యువకుడు తనతోపాటు తెచ్చిన మందుబాటిల్ ఓపెన్ చేసి గ్లాసులో పెగ్గు కలుపుతున్నాడు. అది గమనించిన తండ్రి వెంటనే ఏం చేస్తున్నావని అడిగాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కంటెంట్ క్రియేటర్లకు గుడ్ న్యూస్.. యూట్యూబ్‌లో ఎడిటింగ్ మరింత ఈజీ..
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

