Skanda Cult Jathara: కల్ట్ జాతర స్కంద.. లైవ్ వీడియో
రామ్-బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న స్కంద మూవీ కల్ట్ జాతర వి.కన్వెన్షన్‌లో జరుగుతోంది. ఈ సినిమాపై సినీ లవర్స్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మధ్య రిలీజైన గ్లింప్స్, సాంగ్స్ భారీ అంచనాలనే పెంచాయి. అవుట్ ఆండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, మేజర్ ఫేమ్ సాయి మంజ్రేకర్ కీ రోల్ పోషించారు. థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. ఈ మూవీకి సంబందించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే స్టార్టయ్యాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Elon Musk: ఎలాన్ మస్క్ చేతికి ఐఫోన్ 15.. ఫీచర్స్‌కు ఫిదా
పదేళ్ల బాలుడి సమయస్పూర్తి.. తప్పిన పెను ప్రమాదం
Ram Pothineni: నువ్వేమైనా పెద్ద ఫిగర్‌వా !! శ్రీలీలపై రామ్ సెన్సేషనల్ కామెంట్స్
Published on: Sep 25, 2023 09:32 PM
వైరల్ వీడియోలు
Latest Videos