Hyderabad Rains: దంచికొట్టిన వర్షం..పెద్దఎత్తున స్తంభించిన ట్రాఫిక్.. లైవ్ వీడియో
హైదరాబాద్ నగరంలో దాదాపు గంటపాటు ఆగకుండా ఉరుములు మెరుపులతో భారీగా వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మెహదీ పట్నం, టోలిచౌకి, అత్తాపూర్ తో పాటు మాసబ్ ట్యాంక్, నాంపల్లి, అఫ్జల్ గంజ్ , హిమాయత్ నగర్, నారాయణగూడ, ముషీరాబాద్ , బంజారా హిల్స్ సహా అనేక ప్రాంతాల్లో కుండపోత గా వాన కురిసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మరేం పర్లే.. YSR, NTR ఒకటే !! అందరికీ షాకిచ్చిన జూనియర్ ఎన్టీఆర్ !!
నీటి కొలను చూసి సరదాపడిన కుందేలు.. ఏం చేసిందో చూడండి..
ఒకే వ్యక్తిని ఓకే పాము ఐదు సార్లు కాటేసింది.. ఆ ప్లేస్ లో మాత్రమే..
మరణించిన యజమాని కోసం శ్మశానానికి పరుగెత్తిన ఆవు !!
తుపాకి చేతపట్టి పిల్లలను స్కూలుకు తీసుకెళ్తున్న తండ్రి !! కారణం తెలిస్తే షాకే..
Published on: Sep 26, 2022 08:32 PM
వైరల్ వీడియోలు
Latest Videos