Viral Video: తినేట‌ప్పుడు కూడా ఫోన్‌లో ముఖం పెట్టిన వ్య‌క్తి.. అత‌డి భార్య ఎలా తిక్క కుదిర్చిందో చూడండి

ప్రస్తుత కాలంలో సెల్‌ఫోన్ లేని జీవితాన్ని ఊహించడం అతికష్టం. చాలామంది భోజనం లేకుండానైనా జీవించగలరేమో కానీ.. సెల్‌ఫోన్‌ లేని రోజుని ఊహించలేకపోతున్నారు.

Viral Video: తినేట‌ప్పుడు కూడా ఫోన్‌లో ముఖం పెట్టిన వ్య‌క్తి.. అత‌డి భార్య ఎలా తిక్క కుదిర్చిందో చూడండి
Phone Using While Eating
Follow us
Ram Naramaneni

|

Updated on: May 25, 2021 | 5:37 PM

ప్రస్తుత కాలంలో సెల్‌ఫోన్ లేని జీవితాన్ని ఊహించడం అతికష్టం. చాలామంది భోజనం లేకుండానైనా జీవించగలరేమో కానీ.. సెల్‌ఫోన్‌ లేని రోజుని ఊహించలేకపోతున్నారు. కామన్ మ్యాన్ నుంచి కాస్ట్లీ పర్సన్ వరకూ ప్రతిఒక్కరి ఫస్ట్ ఛాయిస్ మొబైల్. అయితే, అతిగా మొబైల్‌ వాడుతున్న ఓ వ్యక్తికి అతడి భార్య ఊహించని షాక్‌ ఇచ్చింది.

ఇదిగో ఈ వ్యక్తిని చూశారుగా.. తిండి తింటునే సెల్‌ఫోన్ చూస్తున్నాడు..తినటం కంటే..మొబైల్‌ పైనే ఎక్కువ శ్రద్ద పెట్టాడు. అది గమనించిన అతడి భార్యకు విప‌రీత‌మైన కోపం వ‌చ్చింది. వెంటనే ఓ ప్లాస్టర్‌ తీసుకొచ్చింది. అతడి ముఖానికి మొబైల్‌ఫోన్‌కి కలిసి బ్యాండెడ్‌ వేసేసింది. దీంతో అతడికి ఏం చేయాలో పాలుపోలేదు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది.

స్మార్ట్ ఫోన్ తో వచ్చిన చిక్కే ఇది. దాన్నే లోకంగా భావిస్తూ అందులోనే గంటల తరబడి సమయం గడుపుతుంటారు. నలుగురిలో ఉన్నా, ఇంట్లో భార్యా పిల్లలతో ఉన్నా, బంధువుల ఇంటికి వెళ్లినా, మన ఇంటికి బంధువులు వచ్చినా వారితో వెచ్చించే సమయం తక్కువే. ఎక్కడున్నా స్మార్ట్ ఫోన్ పై చేతి వేళ్లు కదులుతూనే ఉంటాయి. దీనివల్ల వ్యక్తిగత సంబంధాలు, అనుబంధాలు సైతం దెబ్బతింటాయి. చూశారుగా మీకూ ఇలాంటి సీన్ ఎదురుకాకముందే..కాస్త అప్రమత్తంగా ఉండండి. కనీసం తినేటప్పుడైనా సెల్‌ఫోన్‌ పక్కనపెట్టండి.

Also Read: ప్రైవేట్ సంస్థల్లో వాక్సినేషన్‌కు తెలంగాణ స‌ర్కార్ అనుమతి.. వివ‌రాలు

 ఆనందయ్య నాటు మందు పంపిణీపై విచారణకు హైకోర్టు అనుమతి.. గురువారం డివిజన్ బెంచ్ విచారణ

పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..

ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్

'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?

ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మానవ వ్యర్థాల పరిస్థితి?

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మైలేజ్ ఫ్రెండ్లీ కార్లు..!
మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మైలేజ్ ఫ్రెండ్లీ కార్లు..!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!

3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..

ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో

బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్

అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్

శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!