Maharastra Horror Video: వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. పోలియో చుక్కలకు బదులు… శానిటైజర్..

Anil kumar poka

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 02, 2021 | 4:14 PM

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యం కొంతమంది చిన్నారుల ప్రాణాలమీదకు తెచ్చింది..

Published on: Feb 02, 2021 03:05 PM