మీరు గ్రేట్ సార్ ఓటు కోసం విమానంలో వచ్చి వీడియో
ఓటు విలువను చాటుతూ లులు గ్రూప్ అధినేత ఎం.ఎ.యూసఫ్ అలీ 3000 కిలోమీటర్లు ప్రయాణించి కేరళ స్థానిక ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్యాంకాక్ నుండి ప్రైవేట్ జెట్లో వచ్చి, హెలికాప్టర్లో స్వగ్రామమైన నట్టికాకు చేరుకున్నారు. ఆయన చిన్నతనంలో చదువుకున్న పాఠశాలలోనే ఓటు వేశారు, ప్రజాస్వామ్యం పట్ల తన నిబద్ధతను చాటారు.
ఓటు విలువపై పూర్తి అవగాహన కలిగిన లులు గ్రూప్ అధినేత ఎం.ఎ.యూసఫ్ అలీ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఏకంగా 3,000 కిలోమీటర్ల విమాన ప్రయాణం చేసి వచ్చారు. అది కూడా కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల కోసం కావడం విశేషం. గల్ఫ్ దేశాల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన యూసఫ్ అలీ, వేల కిలోమీటర్లు ప్రయాణించి స్థానిక ఎన్నికల్లో పాల్గొనడం సంచలనంగా మారింది.
మరిన్ని వీడియోల కోసం :
పాక్లో సంస్కృతం కోర్సు వీడియో
రైల్వే సంచలన నిర్ణయం వీడియో
మెస్సీ కోసం హనీమూన్ వాయిదా.. కొత్త పెళ్లికూతురి క్రేజీ ప్లకార్డ్ వీడియో
వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్స్ను మళ్లీ తీసుకురండి వీడియో
వైరల్ వీడియోలు
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో
బాబోయ్ చలి..మరో మూడు రోజులు గజగజ వీడియో
భయానకం.. ఆ అనుభవం,రైలు టాయిలెట్లో లాక్ చేసుకున్న మహిళ వీడియో
ప్రమాదంలో స్కై డైవర్ విమానం తోకను చుట్టిన పారాచూట్ వీడియో
