Digital Voter ID Card: డిజిటల్‌ ఓటర్‌ ఐడి డౌన్‌లోడ్‌ ఇలా చేసుకోండి.. వీడియో

Digital Voter ID Card: డిజిటల్‌ ఓటర్‌ ఐడి డౌన్‌లోడ్‌ ఇలా చేసుకోండి.. వీడియో

Phani CH

|

Updated on: Feb 20, 2022 | 9:57 AM

ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ప్రతి ఒక్కరికి ఓటర్‌ ఐడి తప్పనిసరి. భారత ఎన్నికల సంఘం ఓటర్‌ ఐడి లేనివారికి ఓటర్‌ ఐడి కార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇస్తుంటుంది.

ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ప్రతి ఒక్కరికి ఓటర్‌ ఐడి తప్పనిసరి. భారత ఎన్నికల సంఘం ఓటర్‌ ఐడి లేనివారికి ఓటర్‌ ఐడి కార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇస్తుంటుంది. దేశంలో ఓటు వేసేందుకు అర్హత కలిగిన వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారత ఎన్నికల సంఘం చర్యలు చేపడుతుంటుంది. ఇక ఓటర్లు డిజిటల్‌ ఓటర్‌ ఐడి కార్డును పొందవచ్చు. ఒక వేళ ఓటర్‌ ఐడి కార్డు పోగొట్టుకున్నా… దానిని పొందేందుకు వెసులుబాటు కల్పిస్తోంది. ఎన్ని పద్దతులు పాటించడం వల్ల ఓటర్లు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అంతేకాదు కార్డులో ఏవైనా తప్పులున్నా.. సరి చేసుకోవచ్చు.

Also Watch:

Viral Video: జింకను చుట్టుముట్టిన సింహాలు !! కట్ చేస్తే సీన్ సితారే !! వీడియో

పనికి రాని ట్రాష్‌ క్యాన్‌ను.. ఏకంగా 2కోట్ల అమ్మేశాడు !! వీడియో

Aadhaar Card: ఆధార్ కార్డు పోగొట్టుకుంటే.. మీ ముందున్న మార్గాలు ఇవే.. వీడియో

‘శ్రీవల్లి’ పాటను అద్భుతంగా పాడిన నెదర్లాండ్స్ గాయని !! వీడియో చూసి దేవీ శ్రీప్రసాద్ ఫిదా