LIC Micro Bachat Plan: ఎల్ఐసీ లో అదిరే స్కీమ్… 10 వేలతో 2 లక్షలు గ్యారెంటీ… ( వీడియో )
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC... భారత ప్రభుత్వానికి చెందిన బీమా సంస్థ. 63 ఏళ్ల చరిత్రగల ఈ బీమా సంస్థ గురించి తెలియనివాళ్లుండరు.రెండు నెలల క్రితం ఎల్ఐసీ ఓ సరికొత్త బీమా పాలసీని ప్రారంభించింది. అదే 'ఎల్ఐసీ మైక్రో బచత్'. తక్కువ వేతనం ఉన్నవారి కోసం రూపొందించిన మైక్రో ఇన్స్యూరెన్స్ పాలసీ ఇది...
మరిన్ని వీడియోలు ఇక్కడ చూడండి:Xiaomi: భారత దేశంలో విడుదల కానున్న mi 11 అల్ట్రా, ప్రో, మిక్స్.. వాటి ఫ్యూచర్స్ ఏంటి అంటే…?? ( వీడియో )
వైరల్ వీడియోలు
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
