మనిషి లానే నిద్రలో ఆక్టోపస్ కలలు.. ఆశ్చర్యకర విషయాలు తెలియచేసిన శాస్త్రవేత్తల…!! ( వీడియో )
సముద్ర జీవి ఆక్టోపస్‌కున్న అపారమైన మేధస్సును మన కళ్లకు కట్టే పలు వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా తిండి కోసం ఇతర జీవులను వేటాడే విషయంలో ఆక్టోపస్‌లు అత్యంత చాకచక్యాన్ని ప్రదర్శిస్తుంటాయి.
మరిన్ని వీడియోలు ఇక్కడ చూడండి: అప్పగింతల్లో పెళ్లికూతురు ఇచ్చిన ట్విస్ట్.. షాక్ తిన్న పెళ్ళికి వచ్చిన బందువులు…!! ( వీడియో )
LIC Micro Bachat Plan: ఎల్ఐసీ లో అదిరే స్కీమ్… 10 వేలతో 2 లక్షలు గ్యారెంటీ… ( వీడియో )
వైరల్ వీడియోలు
Latest Videos