Health Tips: పేరెంట్స్‌ బీ అలర్ట్‌.. కాలం మారుతోంది చిన్నారుల్లో ఈ లక్షణాలు ఉంటే.. తస్మాత్ జాగ్రత్త..! వీడియో

Health Tips: పేరెంట్స్‌ బీ అలర్ట్‌.. కాలం మారుతోంది చిన్నారుల్లో ఈ లక్షణాలు ఉంటే.. తస్మాత్ జాగ్రత్త..! వీడియో

Anil kumar poka

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 07, 2023 | 11:20 AM

ప్రస్తుతం చలి కాలం ముగిసే దశకు చేరుకున్నాం. మరో పది రోజుల్లో వేసవిలోకి ప్రవేశించనున్నాము. ఇలా ఒక సీజన్‌ నుంచి మరో సీజన్‌లోకి మారే

సీజన్‌ మారిన ప్రతీసారి వ్యాధులు రావడం సర్వసాధారణం. మరీ ముఖ్యంగా చిన్నారుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. ప్రస్తుతం చలి కాలం ముగిసే దశకు చేరుకున్నాం. మరో పది రోజుల్లో వేసవిలోకి ప్రవేశించనున్నాము. ఇలా ఒక సీజన్‌ నుంచి మరో సీజన్‌లోకి మారే సమయంలో వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. చిన్నారుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అనవసర భయాలకు పొవొద్దని ప్రముఖ వైద్యులు మంచుకొండ రంగయ్య తెలిపారు. ఇంతకీ సీజన్‌ మారే సమయంలో ఎలాంటి వ్యాధులు వస్తాయి.? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్‌ మాటల్లో తెలుసుకోండి..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 06, 2023 09:32 AM