పక్షుల పై పరిశోధనలు.. సంచలన విషయాలు !! వీడియో
పక్షులపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని గుర్తించేందుకు కాలిఫోర్నియాలోని ఇంటిగ్రల్ ఎకాలజీ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు పరిశోధన నిర్వహించారు.
పక్షులపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని గుర్తించేందుకు కాలిఫోర్నియాలోని ఇంటిగ్రల్ ఎకాలజీ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు పరిశోధన నిర్వహించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా పక్షి జాతుల శరీరంలో మార్పులు చోటు చేసుకుంటున్నట్లు గుర్తించారు. శరీరం పొట్టిగా, రెక్కలు పొడవుగా మారుతున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా వచ్చే వేడిని నివారించడానికి పక్షులు తమ శరీరాలను సిద్ధం చేసుకుంటున్నాయని, పొట్టి శరీరం వేడి నుంచి రక్షించడానికి సహాయపడుతుందని గుర్తించారు. ఇకపోతే, పొడవాటి రెక్కలు ఎక్కువ సేపు ఎగరడానికి సహాయపడతాయి. వాతావరణ మార్పుల కారణంగా చిలుక ముక్కు కూడా పెరుగుతుందని ఆస్త్రేలియాలోని డీకిన్ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధనలో తేలింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: కోతికి షేక్‌హ్యాండ్ ఇచ్చిన వ్యక్తికి ఝలక్ ఇచ్చిన వానరం !! వీడియో
Viral Video: సైకిల్ ఎత్తుకెళ్లిన దొంగ !! షాక్ ఇచ్చిన ఓనర్ !! వీడియో
గంటకు రూ.700 చెల్లించే ఉద్యోగం !! అక్కడ నిద్రపోతే చాలు !! వీడియో
తలకు బలంగా బంతి తగిలి !! గ్రౌండ్‌లోనే కుప్పకూలిన ఆటగాడు !! వీడియో
బైక్పై వెళ్తుండగా ఆగిన గుండె !! క్షణాల్లోనే మృతి చెందిన యువకుడు !! వీడియో