Viral Video: కోతికి షేక్‌హ్యాండ్ ఇచ్చిన వ్యక్తికి ఝలక్ ఇచ్చిన వానరం !! వీడియో
సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యపరుస్తుంటాయి.
సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇంకొన్ని వీడియోలు భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. అయితే.. తాజాగా ఇక్కడ ఓ కోతికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో ఒక వ్యక్తి కోతి చేయి పట్టుకొని ఎంజాయ్ చేస్తుంటాడు… ఈ క్రమంలో కోతి కూడా ఏమీ స్పందించకుండా మరోవైపు చూస్తుంది..కానీ, అంతలోనే, అకస్మాత్తుగా కోతి ఇటు వైపు తిరిగింది… చేయి పట్టుకున్న వ్యక్తిని చూస్తుంది. అంతే, ఒక్కసారిగా అతనిపై విరుచుకుపడుతుంది..అతన్ని కరిచేందుకు ప్రయత్నిస్తుంది. కోతి దాడిని గ్రహించిన ఆ వ్యక్తి.. అప్రమత్తమయ్యాడు..వెంటనే భయంతో దాని చేతిని విడిచిపెట్టి దూరంగా పోతాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: సైకిల్ ఎత్తుకెళ్లిన దొంగ !! షాక్ ఇచ్చిన ఓనర్ !! వీడియో
గంటకు రూ.700 చెల్లించే ఉద్యోగం !! అక్కడ నిద్రపోతే చాలు !! వీడియో
తలకు బలంగా బంతి తగిలి !! గ్రౌండ్‌లోనే కుప్పకూలిన ఆటగాడు !! వీడియో
బైక్పై వెళ్తుండగా ఆగిన గుండె !! క్షణాల్లోనే మృతి చెందిన యువకుడు !! వీడియో
వింత వ్యాధి !! రోజుకు 70 సార్లు వాంతులు !! మ్యాటర్ తెలిస్తే షాక్ !! వీడియో