g7 summit 2021: జీ-7 సమ్మిట్ లో సైకిల్ గిఫ్ట్ ఎవరు… ఎవరికి ఇచ్చారంటే…?? ( వీడియో )
బ్రిటన్ లో జరుగుతున్న జీ-7 సమ్మిట్ సందర్భంగా ఎవరూ ఊహించని ‘ఘటన’ జరిగింది.. మరేం లేదు….అమెరికా-బ్రిటన్ మధ్య సంబంధాలు మరింత పటిష్టం కావాలంటూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ …
బ్రిటన్ లో జరుగుతున్న జీ-7 సమ్మిట్ సందర్భంగా ఎవరూ ఊహించని ‘ఘటన’ జరిగింది.. మరేం లేదు….అమెరికా-బ్రిటన్ మధ్య సంబంధాలు మరింత పటిష్టం కావాలంటూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ …బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కి ఓ చక్కని సైకిల్ ని గిఫ్ట్ గా అందజేశారు. యంత్రాలతో కాకుండా పూర్తిగా చేత్తోనే తయారు చేసిన సైకిల్ ఇది… 6 వేల డాలర్ల ఖరీదైన ఈ చిన్ని వాహనం విశేషాలు చాలానే ఉన్నాయి. బానిసత్వానికి వ్యతిరేకంగా 19 వ శతాబ్దంలో ప్రచారం చేసిన ఫ్రెడరిక్ డగ్లస్ ఫోటో ఈ సైకిల్ పై ఉంది.. సైకిల్ క్రాస్ బార్ మీద బ్రిటిష్ యూనియన్ జాక్ తో బాటు ఈ ఇద్దరు ప్రపంచ నేతల సంతకాలు…హెడ్ ట్రూబ్ పై అమెరికా-బ్రిటిష్ జాతీయ పతాకాలను కూడా ‘డెకరేట్’ చేశారు. ఇక బోరిస్ జాన్సన్ కూడా బైడెన్ కి ఫ్రెడరిక్ డగ్లస్ ఫోటోను బహుకరించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబాన్ని కలిగి ఉన్న ఇక లేడు.. మిజోరం వాసి జియోనా చనా కన్నుమూత.. ( వీడియో )
Viral Video: మొహమాటం పెళ్లి కొడుకు.. తిక్కకుదిర్చిన పెళ్లి కూతురు.. వచ్చినవారంతా షాక్… ( వీడియో )
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్
ఈ కోతుల దూకుడును ఆపేదెలా?
