ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబాన్ని కలిగి ఉన్న ఇక లేడు… మిజోరం వాసి జియోనా చనా కన్నుమూత… ( వీడియో )

ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబాన్ని కలిగి ఉన్నాడని ప్రచారంలో ఉన్న మిజోరం వాసి జియోనా చనా మరణించాడు.. ఆయన వయస్సు 76 ఏళ్ళు..

ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబాన్ని కలిగి ఉన్నాడని ప్రచారంలో ఉన్న మిజోరం వాసి జియోనా చనా మరణించాడు.. ఆయన వయస్సు 76 ఏళ్ళు.. 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు, 33 మంది మనవలు, మనవరాళ్లు ఉన్న ఈయన ఆదివారం మిజోరంలో మృతి చెందాడు.అతని మృతికి రాష్ట్ర సీఎం జొరాంతాంగా ట్విటర్ ద్వారా సంతాపం తెలిపారు. ఈ పెద్ద కుటుంబం కారణంగా ఇతడు ఉంటున్న బక్ తాంగ్ లాంగ్ నమ్ గ్రామం టూరిస్టులకు ప్రధాన ఎట్రాక్షన్ గా ఉంటూ వచ్చిందని, దానివల్ల రాష్ట్రానికి ఆదాయం కూడా వచ్చేదని ఆయన అన్నారు. ఈ అతి పెద్ద కుటుంబాన్ని ఆశ్చర్యంగా చూసేందుకు వివిధ దేశాల నుంచి టూరిస్టులు వచ్చేవారట. జియోనా చనా మిజోరం రాజధాని ఐజాల్ లోని ఓ ఆసుపత్రిలో మరణించాడు. తన గ్రామంలో చనా అనే మతపరమైన తెగకు ఈయన హెడ్ కూడా.. 

మరిన్ని ఇక్కడ చూడండి:  Viral Video: మొహమాటం పెళ్లి కొడుకు.. తిక్కకుదిర్చిన పెళ్లి కూతురు.. వచ్చినవారంతా షాక్.. ( వీడియో )

అమ్మవారు కలలో చెప్పారని రూ. లక్షలు తో తవ్వకాలు.. చూసేందుకు ఎగబడుతున్న జనాలు.. ( వీడియో )

Click on your DTH Provider to Add TV9 Telugu