Rare Fish: సూర్యాపేట జిల్లాలో అరుదైన ఎర్ర చందనం మరియు బంగారు తీగ చేపలు వీడియో…
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మత్స్యకారుల పంటపండిందనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉండే రామన్నపేట చెరువులో మత్స్యకారుల వలకు బంగారు తీగ జాతికి చెందిన మూడు చేపలు చిక్కాయి.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మత్స్యకారుల పంటపండిందనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉండే రామన్నపేట చెరువులో మత్స్యకారుల వలకు బంగారు తీగ జాతికి చెందిన మూడు చేపలు చిక్కాయి. లేత ఎరుపు వర్ణంలో మెరిసిపోతూ ఉన్న ఆ చేపలను కొనేందుకు జనం పెద్ద సంఖ్యలో పోటీ పడ్డారు. వలలో ఇలాంటి చేపలు పడడం చాలా అరుదని… అందులోనూ బంగారు తీగ జాతికి మంచి డిమాండ్ ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. బంగారు తీగ జాతితోపాటు మొత్తం 20 క్వింటాళ్ల చేపలు వలకు చిక్కాయి. ఈ విషయం తెలుసుకున్న సమీప ప్రజలు చేపలను కొనేందుకు చెరువు దగ్గరకు గుంపులు గుంపులుగా తరలివెళ్లారు. ఇదిలావుంటే సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని మాచిరెడ్డిపల్లి గ్రామ చెరువులో జాలర్లు చేపల వేటకు వెళ్లగా..
మరిన్ని ఇక్కడ చూడండి: Covid Sensor: వాసన ద్వారా కోవిడ్ సోకిన వారిని గుర్తించే సరికొత్త కోవిడ్ సెన్సార్.. ( వీడియో )
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!
