Viral Video: తిమింగలం మింగేసింది.. అదృష్టం బాగుండి బ్రతికి బయటపడ్డాడు… ( వీడియో )
చిన్న పిల్లల మూవీ,, ‘పినోచిఖో’ లో జరిగినట్టే జరిగింది ఈ ఘటన.. ఎవరూ ఊహించని, ఆశ్చర్యకరమైన అద్భుతమిది ! అమెరికా..
చిన్న పిల్లల మూవీ,, ‘పినోచిఖో’ లో జరిగినట్టే జరిగింది ఈ ఘటన.. ఎవరూ ఊహించని, ఆశ్చర్యకరమైన అద్భుతమిది ! అమెరికా..మసాచ్యూసెట్స్ లోని కేప్ కాడ్ సముద్ర తీరంలోనను,, సముద్రంలోనూ పీతలు, రొయ్యలను పట్టుకుని జీవించే మైఖేల్ ప్యాకర్డ్ మంచి డైవర్ కూడా.. సముద్రంలో ఎన్నో అడుగుల నీటిలో వీటికోసం ‘వేటాడుతుంటాడు’. 56 ఏళ్ళ ఈ మత్య్సకారుడు ఎప్పటిలాగే సముద్రంలో సుమారు 45 అడుగుల లోతున ఉండగా ఓ నల్ల తిమింగలం అమాంతం అతడ్ని మింగేసింది. అంతే.. ఏం జరిగిందో కూడా ఊహించలేకపోయాడు. కానీ మైఖేల్ అదృష్టం బాగుంది. హంప్ బ్యాక్ అనే జాతికి చెందిన తిమింగలం మళ్ళీ పైకి వచ్చి ఇతడ్ని బయటకి కక్కేసింది. వెంటనే ఇది చూసిన తోటి మత్స్య కారులు అతడ్ని రక్షించి తమ బోటులోకి చేర్చారు. అతడ్ని తక్షణం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Queen Elizabeth: 96 ఏళ్ళు వయస్సు లో బర్త్ డే కేక్ ని భారీ ఖడ్గంతో కట్ చేసిన రాణి ఎలిజెబెత్…. ( వీడియో )
Telangana Crime News: బర్త్‌డే పేరుతో రేవ్ పార్టీ.. మద్యం మత్తులో అమ్మాయిలతో డాన్సులు.. ( వీడియో )