ISRO LVM3-M5: మేరా ఇస్రో మహాన్!.. ట్రాక్ రికార్డ్‌లో నయా ఎంట్రీ.. వీడియో
బాహుబలి రాకెట్ మోసుకెళ్లిన బాహుబలి శాటిలైట్.. సక్సెస్‌ఫుల్‌గా అంతరిక్షంలో సెటిలైంది. శ్రీహరికోటలోని రెండో లాంచ్ పాడ్ నుంచి, ఆదివారం సాయంత్రం 5.26 గంటలకు LVM 03-M5 రాకెట్‌ని ప్రయోగించింది ఇస్రో. ఈ రాకెట్ ద్వారా, తొలిసారిగా అత్యంత భారీ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టారు.
బాహుబలి రాకెట్ మోసుకెళ్లిన బాహుబలి శాటిలైట్.. సక్సెస్‌ఫుల్‌గా అంతరిక్షంలో సెటిలైంది. శ్రీహరికోటలోని రెండో లాంచ్ పాడ్ నుంచి, ఆదివారం సాయంత్రం 5.26 గంటలకు LVM 03-M5 రాకెట్‌ని ప్రయోగించింది ఇస్రో. ఈ రాకెట్ ద్వారా, తొలిసారిగా అత్యంత భారీ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టారు. 4వేల 410 కిలోల బరువున్న సీఎంఎస్-03 ఉపగ్రహాన్ని భూమి నుంచి 36 వేల కిలోమీటర్ల ఎత్తులో జియో సింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్-GTOలోకి ప్రవేశపెట్టారు. 16 నిమిషాలపాటు సాగింది ఈ ప్రక్రియ. శ్రీహరికోట నుంచి ప్రయోగించిన 103వ మిషన్ ఇది. ఎల్‌వీఎమ్ సిరీస్‌లో ఇది ఎనిమిదవ విజయవంతమైన లాంచ్.
Published on: Nov 02, 2025 05:07 PM
వైరల్ వీడియోలు
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా

