ప్రయాణికులకు షాకిచ్చిన ఇండిగో.. ఆ ఛార్జీలు పెంచేసిందిగా !!
ఇటీవలే ఇంధనం రేట్లు తగ్గాయి కనకు విమాన టికెట్ ఛార్జీలుకూడా తగ్గిస్తున్నామని ప్రకటించిన ఇండిగో విమానయాన సంస్థ ప్రయాణికులకు షాకిచ్చింది. తాజాగా విమాన టికెట్ రేట్లు పెంచుతున్నామని ప్రకటించింది. విమానాల్లో సీటు ఎంపిక ఛార్జీలను భారీగా పెంచేసింది. ఇండిగో విమానాల్లో ఎక్కువ లెగ్ రూమ్ ఉండే ముందు సీట్ల ఎంపిక కోసం ఏకంగా 2,000 వరకూ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఛార్జీలను పెంచుతూ విమానయాన సంస్థ నిర్ణయం తీసుకుంది.
ఇటీవలే ఇంధనం రేట్లు తగ్గాయి కనకు విమాన టికెట్ ఛార్జీలుకూడా తగ్గిస్తున్నామని ప్రకటించిన ఇండిగో విమానయాన సంస్థ ప్రయాణికులకు షాకిచ్చింది. తాజాగా విమాన టికెట్ రేట్లు పెంచుతున్నామని ప్రకటించింది. విమానాల్లో సీటు ఎంపిక ఛార్జీలను భారీగా పెంచేసింది. ఇండిగో విమానాల్లో ఎక్కువ లెగ్ రూమ్ ఉండే ముందు సీట్ల ఎంపిక కోసం ఏకంగా 2,000 వరకూ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఛార్జీలను పెంచుతూ విమానయాన సంస్థ నిర్ణయం తీసుకుంది. వివిధ సేవలకు పేర్కొన్న ఛార్జీలకు సంబంధించిన వివరాలను ఇండిగో సంస్థ తమ అధికారి వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఆ వివరాల ప్రకారం. 232 సీట్లు ఉన్న ఎయిర్‌బస్ ఏ321 విమానంలో ముందు వరుస విండో సీటు కోసం 2,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక మధ్య సీటు కోసమైతే 1,500 వరకు వసూలు చేస్తారు. అదే 222 సీట్లు కలిగిన ఏ321, 186 సీట్లు ఉన్న ఏ320, 180 సీట్లు ఉండే ఏ320 విమానాల్లో కూడా ఇవే ధరలు వర్తిస్తాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయోధ్యలో రాముడి విగ్రహం ఊరేగింపు రద్దు
కాశ్మీర్‌కు ఏమైంది ?? గుల్మార్గ్‌లో కనిపించని మంచు !!
అయోధ్య రామాలయం కోసం 30 ఏళ్లుగా ఆమె మౌన వ్రతం !!
ఈ సంక్రాంతి మహిళలకు కీడు చేస్తుందా ?? మగపిల్లల తల్లులను పరుగులు పెట్టిస్తున్న గాజులు..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

