నిరుద్యోగులకు ఎగిరి గంతేసే న్యూస్.. ఇక ఉద్యోగాల జాతరే వీడియో
భారత్‌లో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. పండుగ సీజన్ ఆగస్టు-అక్టోబర్ మధ్య వినియోగ సంబంధిత రంగాల్లో 17 శాతం ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. అడెక్కో ఇండియా ప్రకారం, 2.16 లక్షల నియామకాలు జరిగాయి. రిటైల్, ఈ-కామర్స్, బీఎఫ్‌ఎస్‌ఐ రంగాలు పుంజుకున్నాయి. ఈ ధోరణి 2026 మార్చి వరకు కొనసాగే అవకాశం ఉంది, ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ నగరాల్లో
భారత్‌లో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ సంస్థల నుండి చిన్న కంపెనీల వరకు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ, భారతదేశంలో మాత్రం ఉద్యోగ మార్కెట్ పునరుజ్జీవింపబడుతోంది. దేశంలోని పండగ సీజన్ ఈ వృద్ధికి కీలక దోహదపడింది. ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య, ముఖ్యంగా వినియోగ సంబంధిత రంగాల్లో ఉద్యోగ అవకాశాలు గతేడాదితో పోలిస్తే 17 శాతం పెరిగాయి. నియమక సొల్యూషన్ల సంస్థ అడెక్కో ఇండియా తెలిపిన వివరాల ప్రకారం, ఈ పండుగ సీజన్‌లో 2.16 లక్షల నియామకాలు జరిగాయి. వినియోగదారుల సెంటిమెంట్ పెరగడం, సంస్థల ఆఫర్ల వల్ల డిమాండ్ వృద్ధి చెందడం ఇందుకు ప్రధాన కారణాలు. ఈ నియమాకాలు రిటైల్, ఈ-కామర్స్, బ్యాంకింగ్, బీమా, ఆర్థిక సేవలు (బీఎఫ్‌ఎస్‌ఐ), లాజిస్టిక్స్, ఆతిథ్య రంగాల్లో అధికంగా నమోదయ్యాయి.
మరిన్ని వీడియోల కోసం :
మరో స్పెషల్ సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమన్నా వీడియో
మాట జారాను.. మన్నించండి వీడియో
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
