ఎవరీ డా.ఉమర్ నబీ? డాక్టర్ చదివి..టెర్రరెస్ట్‌గా మారిడం వెనుక ఉన్న రహస్యం ఏంటి? వీడియో
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు కేసులో డాక్టర్ ఉమర్ నబీ మహమ్మద్ కీలక నిందితుడిగా నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. పుల్వామాకు చెందిన ఉమర్ వైద్య విద్యను పూర్తి చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. సోషల్ మీడియా ద్వారా తీవ్రవాద భావజాలానికి ఆకర్షితుడై, ఈ దాడికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉమర్ కుటుంబ సభ్యులపై దర్యాప్తు జరుగుతోంది.
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై దర్యాప్తును వేగవంతం చేసిన అధికారులు, సిసిటివి ఫుటేజ్‌లు, సాంకేతిక ఆధారాల సహాయంతో డాక్టర్ ఉమర్ నబీ మహమ్మద్ ఈ దాడిలో కీలక పాత్ర పోషించినట్లు అనుమానిస్తున్నారు. పుల్వామాకు చెందిన ఉమర్ నబీ, 1989 ఫిబ్రవరిలో జన్మించాడు. శ్రీనగర్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్, ఎండి పూర్తి చేసి, జీఎంసి అనంతనాగ్‌లో సీనియర్ రెసిడెంట్‌గా, ఆ తర్వాత ఫరీదాబాద్‌లోని అల్ఫాలా మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు.
మరిన్ని వీడియోల కోసం :
మరో స్పెషల్ సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమన్నా వీడియో
మాట జారాను.. మన్నించండి వీడియో
వైరల్ వీడియోలు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
