జీఎస్టీ తగ్గింపు ఎఫెక్ట్.. ఒక్కరోజే రూ.11 లక్షల కోట్ల డిజిటల్ లావాదేవీలు వీడియో
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లు తగ్గించడంతో వినియోగదారుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఫలితంగా, సెప్టెంబర్ 22న ఒక్కరోజులోనే రూ.11 లక్షల కోట్ల విలువైన డిజిటల్ లావాదేవీలు నమోదయ్యాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే ఇది 10 రెట్లు అధికం. ఈ భారీ పెరుగుదల మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది, వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని స్పష్టం చేస్తోంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జీఎస్టీ సవరణ వ్యూహం సత్ఫలితాలను ఇస్తోంది. జీఎస్టీ రేట్లు తగ్గించడంతో దేశవ్యాప్తంగా వినియోగదారులలో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే కొనుగోళ్లు భారీగా పెరిగాయి. ఫలితంగా, డిజిటల్ చెల్లింపులు ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో పెరిగాయి.భారతీయ రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, జీఎస్టీ రేట్లు తగ్గిన తొలిరోజు, సెప్టెంబర్ 22న ఏకంగా 11 లక్షల కోట్ల రూపాయల విలువైన డిజిటల్ లావాదేవీలు నమోదయ్యాయి.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
వైరల్ వీడియోలు
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు
