Hyderabad News: యువతిపై 22 ట్రాఫిక్ చలాన్లు..! ఖంగుతిన్న పోలీసులు… ( వీడియో )
హైదారాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవ్వరైనా కానీ చలాన్ విధిస్తున్నారు.
హైదారాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవ్వరైనా కానీ చలాన్ విధిస్తున్నారు. అయినా కానీ కొంతమంది పోకిరీలు యధేచ్ఛగా ట్రాఫిక్ నిబంధనలను బేకాతరు చేస్తున్నారు. ఇష్టమొచ్చిన తీరుగా వ్యవహరిస్తున్నారు. తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. తాజాగా ఇలాంటి కేసే ఒకటి పోలీసులకు చిక్కింది. ఓ యువతికి వచ్చిన చలాన్లు తాజాగా ఓ ట్రాఫిక్ పోలీసులు సైతం షాక్ అయ్యారు. హైదరాబాద్‌లోని నిజాంపేటలో ఓ యువతి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై పోలీసులు సైతం నివ్వెరపోయారు.యువతి స్కూటీపై తిరుగుతూ ట్రాఫిక్ రూల్స్ ఏమాత్రం పాటించలేదు. దీంతో ఆమెకు నిబంధనలు పాటించకపోవడంతో ఏకంగా 22 సార్లు చలాన్లు పడ్డాయి. అందులో సెల్‌ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడంపై జరిమానాలు విధించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Gold And Silver Price: పసిడి ప్రియులకు శుభవార్త.. దిగివస్తున్న పసిడి ధరలు.. ( వీడియో )
Viral Video: మనుషుల్లాగే పోజులిస్తున్న కుక్క.. వీడియో చిత్రీకరిస్తూ డ్యాన్స్‌లు..
ఇంటర్నెట్ కేబుల్ తో ఇంటిగుట్టు చౌర్యం
ఎవరినైనా తిట్టారో.. తిట్టుకు రూ.500 ఫైన్.. ఎక్కడో తెలుసా ??
టన్ను టమాటాలతో అభిషేకం! కూలీలకు పండగే పండగ
జువెలరీ షాపులో దొంగల బీభత్సం.. గన్ గురిపెట్టినా తగ్గని మహిళా
మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు
పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్
ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్‌గా కల్పన రికార్డు
