Gold And Silver Price: పసిడి ప్రియులకు శుభవార్త.. దిగివస్తున్న పసిడి ధరలు.. ( వీడియో )

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ తరుణంలో కూడా పసిడి ధరలు మాత్రం పెరుగుతుండగా, ప్రస్తుతం తగ్గుముఖం పడుతోంది.

|

Updated on: Jun 17, 2021 | 4:53 PM

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ తరుణంలో కూడా పసిడి ధరలు మాత్రం పెరుగుతుండగా, ప్రస్తుతం తగ్గుముఖం పడుతోంది. తాజాగా గురువారం పసిడి ధరలు దిగి వచ్చాయి. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఒక రోజు ధరలు తగ్గితే.. మరొకరోజు పెరుగుతుంటాయి. అందుకే బంగారం కొనుగోలు చేసే వారంతా ఆసక్తితో బులియన్ మార్కెట్ వైపు దృష్టి పెడుతుంటారు. అయితే.. తాజాగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నాయి. గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.190 మేర తగ్గింది. దేశీయంగా పరిశీలిస్తే ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,410 వద్ద కొనసాగుతోంది. ఇక తాజాగా దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: మనుషుల్లాగే పోజులిస్తున్న కుక్క.. వీడియో చిత్రీకరిస్తూ డ్యాన్స్‌లు..

Viral Video: తెలివైన పనిమంతుడు.. జోరువానలో గొడుగుపట్టుకుని.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో.!

Follow us