కుక్కలు చాలా తెలివైనవి..

వాటికి మనుషులతో చనువు ఎక్కువే.

కొన్నిసార్లు అవి చేసే పనులు నవ్వు తెప్పిస్తుంటాయి

తాజాగా ఓ కుక్క చేసిన డ్యాన్స్ మూవ్స్ వైరల్‌గా మారాయి

ఆ కుక్క సెల్ఫీ ఫోటోలు తీసుకుంటున్నట్లుగా రకరకాల ఫోజులు ఇస్తూ.. రౌండ్ తిరుగుతూ గంతులేసింది.