Helmet: మెదడును చదివే హెల్మెట్‌ వచ్చేసింది.. అభివృద్ధి చేసిన అమెరికాకు చెందిన కెర్నల్‌ సంస్థ.. ( వీడియో )

రాబోయే కొన్ని వారాల్లో అమెరికాలో ఓ అద్భుతమైన హెల్మెట్‌ అందుబాటులోకి రానుంది. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ‘కెర్నల్‌’ అనే సంస్థ హెల్మెట్‌ లాంటి రెండు పరికరాలను అభివృద్ధి చేసింది.

|

Updated on: Jun 20, 2021 | 11:33 AM

రాబోయే కొన్ని వారాల్లో అమెరికాలో ఓ అద్భుతమైన హెల్మెట్‌ అందుబాటులోకి రానుంది. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ‘కెర్నల్‌’ అనే సంస్థ హెల్మెట్‌ లాంటి రెండు పరికరాలను అభివృద్ధి చేసింది. దీని ప్రత్యేకత ఏంటంటే.. మీ మెదడును పూర్తిగా చదివేస్తుంది. దీని ద్వారా మెదడు పని తీరును తెలుసుకునే ఉపయోగపడుతుంది. సెన్సర్ల నెట్లు ఉన్న ఈ హెల్మెట్‌ పెట్టుకుంటే మెదడులో విద్యుత్‌ ప్రపంపనలు, రక్త ప్రవాహాన్ని వాయువేగంతో కొలవడంతో పాటు పూర్తిగా విశ్లేషిస్తుంది. తాము రూపొందించిన హెల్మెట్‌లను పదుల సంఖ్యలో మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఈ హెల్మెట్‌ ధర 50 వేల డాలర్లు మాత్రమే. అయితే కెర్నల్‌ అభివృద్ధి చేసిన పరికరాల్లో రెండు రకాలున్నాయి. ఒకటి ఫ్లో, రెండోది ఫ్లక్స్‌. ఫ్లో – బ్రెయిన్‌ ఇంటర్ఫేస్‌ ద్వారా మెదడు రియల్‌ టైం డేటాను రికార్డు చేయవచ్చు. అంతేకాకుండా దానికి అమర్చిన లేజర్‌ పరికరాల ద్వారా మెదడు కార్యకలాపాల కచ్చితత్వం తెలుసుకునే ఉపయోగపడుతుంది.

మరిన్ని ఇక్కడ చూడండి:  Massive Spider Web: అవి తెరలా.. సాలీడు గూళ్ళ..చెట్టు..పుట్ట అన్నీ సాలెపురుగుల గూటి కిందే.. ( వీడియో )

Kiara Advani:: బాలీవుడ్ బ్యూటీ కియారాకు రూ.3 కోట్లు రెమ్యునరేషన్..?? ( వీడియో )

Follow us
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం