Kiara Advani:: బాలీవుడ్ బ్యూటీ కియారాకు రూ.3 కోట్లు రెమ్యునరేషన్…?? ( వీడియో )
కియారా అద్వానీ.. అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా రాణిస్తోంది. వరుస సినిమాలతో బీటౌన్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.
కియారా అద్వానీ.. అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా రాణిస్తోంది. వరుస సినిమాలతో బీటౌన్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అరంగేట్రం చేసిన కియారా.. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాలో నటించి..తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఆ తర్వాత ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు రాకపోవడంతో.. తిరిగి బాలీవుడ్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. తాజాగా ఈ బ్యూటీ మరోసారి తెలుగు హీరోలతో జోడి కట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో కియారా నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Earth Heat: ధరణికి మరో పెను ముప్పు… అధిక ఉష్ణోగ్రతలతో వేడెక్కి పోతున్న భూగోళం.. ( వీడియో )
Telangana Unlock : తెలంగాణలో లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తేసిన ప్రభుత్వం.. ( వీడియో )
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
